Aristotle contribution to education

          Aristotle teacher name

        1. Aristotle biography pdf
        2. Philosophers biography
        3. Interesting facts about aristotle
        4. Aristotle's contributions
        5. Philosophers biography...

          అరిస్టాటిల్

          అరిస్టాటిల్ ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్త. ప్లేటోకి శిష్యుడు, అలెగ్జాండర్కి గురువు. క్రీ.పూ. 384లో గ్రీసు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు.[1] తండ్రి నికొమేకస్ మేసిడోనియా రాజు అమిన్ టాస్ కొలువులో ఆస్థాన వైద్యుడు.

          ఈయన భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు.

          విజ్ఞాన శాస్త్రంపై అరిస్టాటిల్ ప్రభావం

          [మార్చు]

          ప్రాచీన పాశ్చాత్య ప్రపంచంలో అరిస్టాటిల్ ను మించిన మేధావి లేడని ప్రతీతి.

          విజ్ఞాన రంగంలో అరిస్టాటిల్ స్పృశించని రంగం లేదు.

          Aristotle most famous work

          ఖగోళ, భౌతిక, జంతు, వృక్ష, తర్క, తత్వ, నీతి, రాజనీతి, కావ్య, మనస్తత్వ శాస్త్రాలన్నింటినీ అవుపోసన పట్టి వెయ్యికి పైగా గ్రంథాలను రచించాడు. దాదాపు 2000 సంవత్సరాలు అనేక శాస్త్రాలను ప్రభావితం చేసాడు. క్రైస్తవ దేశాలలో సుమారు 1000 సంవత్సరాలు అరిస్టాటిల్ రచనలను పాఠ్యపుస్తకాలుగా ఉపయోగించారు.

          అతడి రచనలను కాదనడం మతద్రోహంగా పరిగణించేవారు.

          విజ్ఞానార్జన, విద్యాబోధన

          [మార్చు]

          అరిస్టాటిల్ 17-18 సంవత్సరాల